New slider Demo - 3
Latest News Post
కథా బలం ఉన్న సినిమాలు తీయడమే మా సంస్థ ఉద్దేశం. ఇప్పటిదాకా మా సంస్థ నుంచి వచ్చిన, ఇకపైన రానున్న సినిమాల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎప్పటికీ నాకు ఇష్టమైన ఓ చిత్రంగా నిలుస్తుంది. జీవిత కథా చిత్రాలనగానే నాయకులు, క్రీడాకారులు, ఇతరత్రా ప్రముఖులే గుర్తొస్తారు. కానీ ఓ దొంగ కథని ఎందుకు సినిమాగా తీశామన్నదే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. ఓ మనిషి దొంగ ఎందుకయ్యాడు? దొంగ అయ్యాక ఏం చేశాడనే విషయాలు ఇందులో కీలకం. ఈ కథ అనుకున్నప్పుడే టైగర్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని సంప్రదించి, వారి అనుమతి తీసుకుని స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం. ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే చిత్రం అవుతుంది. ఓ మంచి సినిమాని తీసుకు రావాలని సమష్టిగా కృషి చేశాం. మూడేళ్లపాటు ఈ సినిమా కోసం ప్రయాణం చేశాం. అందుకే విడుదలకి ముందస్తు వేడుకలోన భావోద్వేగానికి గురయ్యా
read more
Latest News Post
1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందింది ఈ చిత్రం. ముందుగా ఈ సినిమా కథను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు వినిపించారట దర్శకుడు వంశీ. కానీ, ఈ కాంబో సెట్ కాలేదు. చిరంజీవితో తెరకెక్కించాలని ప్రయత్నించినా కుదర్లేదు. దాంతో, వంశీ.. రవితేజ (Ravi Teja)ను కలిసి స్టోరీ వినిపించగా ఆయన ఓకే చేశారు. ఈ దర్శకుడి గత చిత్రం (దొంగాట) చోరీ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే (Tiger Nageswara Rao Release on October 20th).
read more
Latest News Post
బాలకృష్ణ పేరు చెప్పగానే మాస్ కథాంశం, దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) అనగానే కామెడీ కంటెంట్ గుర్తొస్తుంది. అలాంటి వీరిద్దరూ పంథా మార్చి చేసిన సినిమానే ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari on October 19th). తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా రూపొందిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టాల్సిందేనని బాలకృష్ణ ఓ వేడుకలో అన్నారు. దాన్ని బట్టి ఈ సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్, కామెడీ అంశాలు అంతర్లీనంగా ఉంటాయి.
read moreLatest News Post
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Donec nec elementum mauris. Praesent vehicula gravida dolor, ac efficitur sem sagittis.
read more